ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్

📰 Generate e-Paper Clip

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్

నకిరేకల్ నియోజకవర్గ న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ పతాకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, విద్యార్థినిలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలు ఇస్తూ, మహనీయుల ఆశయాలను సాధించాలని , మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వారినీ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క మరియు మండల నాయకులు వనపర్తి సతీష్, గిరి ప్రసాద్, మహేష్, మోక్ష, అనూష, ప్రసన్న, శ్వేతా, నిహారిక, వంశీ, అభిజిత్, సాయి,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install NS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!