తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్ నకిరేకల్ నియోజకవర్గ న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ పతాకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, విద్యార్థినిలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలు ఇస్తూ, మహనీయుల ఆశయాలను సాధించాలని , మహనీయులు...