ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కల్వకుంట్ల కవిత హామీ.. ఉత్సాహంతో మేడి నరేష్

కల్వకుంట్ల కవిత హామీ.. ఉత్సాహంతో మేడి నరేష్

📰 Generate e-Paper Clip

బంజారా హిల్స్ న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితను పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ బుధవారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తు కోసం కార్యకర్తల కోసం శ్రద్ధతో ఆసక్తితో పని చేయాలని, ప్రజా సమస్యల పట్ల అనునిత్యం పోరాడుతానని, ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధపడతానని అహర్నిశలు కృషి చేస్తానని నా పట్ల నమ్మకంతో మీరిస్తున్నటువంటి హామీకి ఎల్లప్పుడు రుణపడి సేవ చేసే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడి నరేష్ తెలిపారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install NS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!