కల్వకుంట్ల కవిత హామీ.. ఉత్సాహంతో మేడి నరేష్

బంజారా హిల్స్ న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితను పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ బుధవారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తు కోసం కార్యకర్తల కోసం శ్రద్ధతో ఆసక్తితో పని చేయాలని, ప్రజా సమస్యల పట్ల అనునిత్యం పోరాడుతానని, ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధపడతానని అహర్నిశలు కృషి చేస్తానని నా పట్ల నమ్మకంతో మీరిస్తున్నటువంటి హామీకి ఎల్లప్పుడు రుణపడి సేవ చేసే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడి నరేష్...