ePaper
Saturday, November 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్HYD: సరూర్ నగర్ లో ఘోరం.. మరో 18 మంది అమ్మాయిలతో..

HYD: సరూర్ నగర్ లో ఘోరం.. మరో 18 మంది అమ్మాయిలతో..

📰 Generate e-Paper Clip

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ దందా తీవ్ర కలకలం రేపుతోంది. బెంగంపేట పుటన మదురకమనే పేరుతో మరోచోట వెలుగులోకి వచ్చింది.

Oplus_16908288
Oplus_16908288

నవ సంఘర్షణ తెలుగు దినపత్రిక చైతన్యపురి/: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ దందా తీవ్ర కలకలం రేపుతోంది. బెంగంపేట పుటన మదురకమనే మరోచోట వెలుగుచూసింది. తాజాగా సూపర్ నగర్ నగర్ తపస్విన్ కార్యాలయం సమీపంలోని ఒక ఇంట్లో కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న అంగాల విక్రయాల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన ప్రకారం సముచారంలో సూపర్ నగర్ పోలీసులు నదర నివాసంలో అకస్మాత్తుగా దాడులు నిర్వహించి, అక్కడ ఉన్న 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి ఇబ్బందుల్లో ఉన్న కాలేజీ విద్యార్థులు, నిరుపేద యువతులను ఆసరాగా చేసుకుని ఈ దందా నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపి, ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సేకరించిన ఈ అంగాలను నగరంలోని కొన్ని ప్రముఖ IVF కేంద్రాలకు అనధికారికంగా సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
పోలీసులు అదుపులో ఉన్న 18 మంది యువతులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. వీరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఈ ముఠాతో ఏ ఏ IVF సెంటర్లు చేతులు కలిపిననే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో పలు దేహవ్యాపారంగా అక్రమ అంగాల సేకరణ, సరఫరా ముఠాల కార్యకలాపాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. సూపర్ నగర్ పరిసరాల్లోని ఇడ్లీలు బెంగంపేట, ప్రగతి నగర్ ప్రాంతాల్లో గర్ల్స్, వసతిగృహ పోలీసులు విస్తృతంగా పర్యవేక్షిస్తున్నారు. హాస్టల్ పేరుతో ఇతర రాష్ట్రాల (బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా) నుంచి యువతులను నగరానికి రప్పించి, వారి నుంచి చట్టబద్ధంగా అండాలను సేకరిస్తున్న ముఠాలను గుర్తించి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. తరచుగా ఈ దందా ఘటనలు బయటపడుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install NS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!