ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పంచాయతీ సిబ్బందితో సొంత పని చేయించిన ఉప సర్పంచ్ గుండు రాంబాబు

పంచాయతీ సిబ్బందితో సొంత పని చేయించిన ఉప సర్పంచ్ గుండు రాంబాబు

📰 Generate e-Paper Clip

పంచాయతీ సిబ్బందితో సొంత పని చేయించిన ఉప సర్పంచ్ గుండు రాంబాబు

సిబ్బంది రెండు కాళ్ళకు గాయాలు

కట్టంగూరు న్యూస్: కట్టంగూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ సిబ్బంది మునుగోటి అంజయ్య ని సొంత పనులకు వినియోగించిన గ్రామ ఉప సర్పంచ్ గుండు రాంబాబు తన పొలంలో బోర్ మరమ్మతు పనులకు సిబ్బందిని తీసుకెళ్లిన సమయంలో కెమికల్స్ పడి పంచాయతీ కార్మికుడు మునుగోటి అంజయ్య రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సదరు సిబ్బంది మంచానికే పరిమితమయ్యారు.అయితే గాయపడిన సిబ్బందికి కనీస సహాయం చేయకపోవడంతో పాటు, కనీసం పరామర్శించకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.బాధ్యతాయుత పదవిలో ఉన్న ఉప సర్పంచ్ గుండు రాంబాబు తీరుపై అధికారులు వెంటనే స్పందించి, తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install NS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!