అయ్యప్ప సొసైటీ లో సీఎం రేవంత్ కుటుంబం దందాలు : కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 🔹అయ్యప్ప సోసైటీలో సీఎం, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ దందాలు  🔹హైకోర్టు ఆర్డర్ ను లెక్కచేయకుండా అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారు 🔹కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అక్రమంగా 500-700 వందల అక్రమ భవనాలు నిర్మించారు 🔹ఎక్కువ దోపిడీ చేస్తే ప్రకృతి కూడా క్షమించదు.. శిక్షిస్తుంది 🔹నెల రోజుల్లో అయ్యప్ప సోసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలి 🔹లేదంటే మేమే వెళ్లి అక్రమ భవనాలకు రెడ్...