డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఈరోజు ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లో పర్యటించన నేపథ్యంలో అట్టి పనుల నిమిత్తం మరోమారు సమావేశం కావడం జరిగింది.అయ్యప్ప కాలనీ నందు డ్రైనేజ్ పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభం చేయాలని,ఆటోనగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల చెత్తాచెదారం క్లీన్ చేసి,ఫుట్ పాత్ లు నిర్మించి,సీ.సీ.కెమెరాలు మరియు లైట్లు ఏర్పాటు చేసి,రోడ్డు ఇరువైపులా...