జాజుల మమత నర్సింహా కుమారుడు రుద్రలింగం నామకరణ వేడుక

హైదరాబాద్ న్యూస్: ( రిపోర్టర్ జినుక నాగరాజు ) : హైదరాబాదులోని అల్వాల్ ప్రాంతానికి సంబంధించిన జాజుల మమత నరసింహ దంపతులకు బాబు రుద్ర లింగం జన్మించిన సందర్భంగా సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లో ఘనంగా వేడుక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాజుల మమత నరసింహ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ యొక్క బంధువులు స్నేహితులు భారీ సంఖ్యలో హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు, ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన బాధ్యత వహించిన జాజుల నరసింహ సోదరులు...