హైకోర్ట్ అడ్వకేట్ రాపోల్ భాస్కర్ గణేష్ విగ్రహ దాత
దిల్సుఖ్ నగర్, కళ్యాణ్ నగర్ న్యూస్: హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని కళ్యాణ్ నగర్ కు చెందిన కాలనీవాసులకు యువతకు హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ భారీ గణేష్ విగ్రహాన్ని దాతగా బహుకరించారు. ఆ విగ్రహాన్ని కళ్యాణ్ నగర్ కాలనీవాసులు ఆవిష్కరించాలని ప్రేమాభిమానాలతో రాపోల్ భాస్కర్ ను కోరారు. ఈ యొక్క వినాయకుని ఆగమాన్ కార్యక్రమాన్ని కాలనీవాసులతో రాపోలు భాస్కర్ కుటుంబ సభ్యులు హాజరై అంగరంగ వైభవంగా వేడుకగా నిర్వహించారు. వందల సంఖ్యలో కాలనీవాసులు, రాపోలు భాస్కర్ అభిమానులు హాజరై బాణాసంచా కాల్చారు, ఆటపాటలతో...