నేడే ఛలో నిజామాబాద్ పాంచజన్య సంకల్ప సభ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత భారీ సభ… తెలంగాణ మాధవక్క (మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్)
*ఇందూరు వేదికగా రాజకీయ పునరేకీకరణ* *రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత అడుగులు* *రేపు నిజామాబాద్ వేదికగా పాంచజన్య సంకల్ప సభ* *తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు తర్వాత మొదటిసారి సొంతగడ్డపైకి కవిత* నిజామాబాద్ : ఇందూరు వేదికగా రాజకీయ పునరేకీకరణకు బీజం వేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ నుంచి సమర శంఖం పూరించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కవిత...