నేడే ఛలో నిజామాబాద్ పాంచజన్య సంకల్ప సభ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత భారీ సభ ..మేడి నరేష్ ( నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ ) రాష్ట్ర నాయకులు

*ఇందూరు వేదికగా రాజకీయ పునరేకీకరణ*   *రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత అడుగులు*   *రేపు నిజామాబాద్ వేదికగా పాంచజన్య సంకల్ప సభ*   *తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు తర్వాత మొదటిసారి సొంతగడ్డపైకి కవిత*   నిజామాబాద్ : ఇందూరు వేదికగా రాజకీయ పునరేకీకరణకు బీజం వేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ నుంచి సమర శంఖం పూరించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ,...