రామన్నపేట మండలం, యాదాద్రి జిల్లా లో చిన్నారి ప్రాణం తీసిన నాగార్జున స్కూల్స్ యాజమాన్యం

రామన్నపేట మండలం న్యూస్: (రిపోర్టింగ్ బ్యూరో చీఫ్ కే. మణిపాల్ రెడ్డి) : రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా లోని నాగార్జున స్కూల్ యాజమాన్యం ఇంద్రపాలనగరం గ్రామంకు చెందిన రెండేళ్ల చిన్నారి అభిజ్ఞ తారను బలి తీసుకుంది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే నాగార్జున స్కూల్స్ యాజమాన్యం తక్కువ జీతంతో అర్హత లేని డ్రైవర్ ను నియమించి పసిపాపల ప్రాణాలను బలి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఘటనపై రామన్నపేట మేధావి వర్గాలు నాగార్జున స్కూల్ యాజమాన్యంపై విచారణ చేపట్టగా అనేక బ్రాంచీలు...