టిఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క
మునుగోడు న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తన చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు మహనీయుల వేషధారణలో మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క చేతుల మీదుగా స్వీట్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. యొక్క కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర...