సామాజిక న్యాయం కవితమ్మ తోనే సాధ్యం: మేడి నరేష్
*సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం సంకల్పం తీసుకుంటున్న* *ఈ సామాజిక న్యాయ సంకల్ప సభ కొట్లాది మంది జీవితాలను మార్చబోతోంది* *నేను బీసీల కోసం మాట్లాడితే అగ్రకులం అంటూ నన్ను హేళన చేస్తారు* *నా పుట్టుక నా చేతిలో లేదు.. నేను ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకోవడం మాత్రం నా చేతుల్లోనే ఉం* ది *అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నా* *బీసీ రిజర్వేషన్ల బిల్లును వచ్చే బడ్జెట్ సెషన్ లోపు పాస్ చేసి పంపించాలి* *లేదంటే...