తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక అందజేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక అందజేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హుస్సేన్ సాగర్ఈ,ట్యాంక్ బండ్ న్యూస్ : సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో ఆలస్యం చేయవద్దు. స్వతంత్రత సైనిక్ సమ్మాన్, హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ రూల్ పొజిషన్ ను కమిటీ స్టడీ చేయాలివాటిలో ఉన్న విధంగా ఉద్యమకారులకు ప్రయోజనం కలిగించాలి కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉంది.. అది తప్పని నిరూపించాలి ఉద్యమకారుల కోసం బీఆర్ఎస్ లో అంతర్గతంగా పోరాటం...