సాయి పూర్ణిమ చాలా గొప్ప కళ, నైపుణ్యత

గన్నవరం న్యూస్ : సాయి పూర్ణిమ గత రెండు సంవత్సరాలుగా త్రైలోక్య నాట్య కళాక్షేత్రంకు చెందిన శ్రీమతి సౌమ్య గన్నవరం వద్ద భరతనాట్యం అభ్యసిస్తోంది. ఇప్పటివరకు తిరుమలలో, అలాగే మేడ్చల్ పరిసర ప్రాంతాల ఆలయాల్లో వినాయక చవితి, దసరా వంటి పండుగల సందర్భంగా మొత్తం 9 ప్రదర్శనలు ఇచ్చింది.ప్రస్తుతం ఆమె విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్, మేడ్చల్లో 7వ తరగతి చదువుతోంది.ప్రతిరోజూ పాఠశాల అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు, వారానికి మూడు రోజులు భరతనాట్య శిక్షణకు హాజరవుతుంది.అదేవిధంగా, మహతి...