రామన్నపేట: సుభాష్ సెంటర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన సందర్భంగా సుభాష్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షులు పున్న జగన్మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జమీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కందిమల్ల గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జెల్లా వెంకటేష్, వనం గుత్తా నర్సిరెడ్డి చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్ , శంబాల వెంకన్న మొహమ్మద్ నాసర్ రాయిని రమేష్ , కోట సుధాకర్ A లక్ష్మణ్ మహమ్మద్ రిజ్వాన్ బండ అంజిరెడ్డి ఏటేల్లి పరమేశ్, లెంకల ప్రవీణ్, మొహమ్మద్ అజార్ శోభ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.