కందాడి హర్షిణికి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
ఆలేరు నియోజకవర్గం న్యూస్ : ప్రజా నాయకుడు, ప్రజలకోసం అనునిత్యం పరితపించే గొప్ప నాయకుడు ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసిన కందాడి మణిపాల్ రెడ్డి కూతురు హర్షిణి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. హాజరైన నాయకులు,బంధుమిత్రులు హర్షిణి నీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బంధువులు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.