విద్యాసంస్థలపై నిరాధార ప్రచారాలు, బెదిరింపులు వెంటనే ఆపాలి – కత్తుల కాన్షీరామ్, లా స్టూడెంట్
విద్యాసంస్థలపై నిరాధార ప్రచారాలు, బెదిరింపులు వెంటనే ఆపాలి – కత్తుల కాన్షీరామ్, లా స్టూడెంట్ నల్లగొండ న్యూస్ :మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుబంధ ఆరోరా లా కాలేజ్పై కొన్ని మీడియా వేదికల ద్వారా జరుగుతున్న నిరాధార ఆరోపణలు, ఏకపక్ష కథనాలు, బెదిరింపు ధోరణితో కూడిన ప్రసారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకంగా HMTV మరియు iNews ఛానళ్లలో ప్రసారమవుతున్న కొన్ని కథనాలు, వాస్తవాలను నిర్ధారించకుండా ఒక విద్యాసంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉండటమే కాకుండా, కాలేజీ యాజమాన్యాన్ని మానసికంగా వేధించేలా, భయభ్రాంతులకు గురిచేసేలా కనిపిస్తున్నాయి....