కవిత వల్లనే సింగరేణి మెడికల్ బోర్డ్ విజయం
కవితక్క నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించడంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు హెచ్ఎంఎస్ - తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గంలో పోరాడి సాధించిన సంయుక్త విజయం.ఎట్టకేలకు ఈనెల 17, 18 న మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఇది వేలాది మంది సింగరేణి కార్మికుల గెలుపు [video width="720" height="1280" mp4="https://navasangharshana.com/wp-content/uploads/2026/07/VID-20260717-WA0000.mp4"][/video]