కవితక్క నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించడంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు హెచ్ఎంఎస్ – తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గంలో పోరాడి సాధించిన సంయుక్త విజయం.ఎట్టకేలకు ఈనెల 17, 18 న మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఇది వేలాది మంది సింగరేణి కార్మికుల గెలుపు