కల్వకుంట్ల కవితకు పాలాభిషేకం: తెలంగాణ మాధవక్క మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ 

కల్వకుంట్ల కవితకు పాలాభిషేకం: తెలంగాణ మాధవక్క మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ మునుగోడు న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి అధినేత్రి కల్వకుంట్ల కవిత 23 నియోజకవర్గాలకు గాను ఇంచార్జ్ బాధ్యతలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ గా తెలంగాణ మాధవక్కను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బాధ్యతలు వచ్చిన సందర్భంగా పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా తదనంతరం తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి...