సింగరేణి న్యూస్: కల్వకుంట్ల కవిత పోరాటం ఫలించింది.మెడికల్ బోర్డు ఏర్పాటు కోసం కవితక్క నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే సింగరేణి యాజమాన్యం స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది.“కవిత అనుకుంటే దీక్ష చేసి తీరుతారు… ఆ తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది” అనే ఆందోళనతోనే మెడికల్ బోర్డు ఏర్పాటు ప్రకటన చేయాల్సి వచ్చింది.ఇది కేవలం ఒక ప్రకటన కాదు… కవిత పోరాటానికి వచ్చిన విజయం.సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత మాట్లాడితే ఫలితం తప్పకుండా వస్తుందనే విషయం మరోసారి రుజువైంది.సింగరేణి కార్మికుల కుటుంబాల కోసం నిరంతరం పోరాడుతున్న కవితకు ప్రతి సింగరేణి కుటుంబం కృతజ్ఞతలు తెలియజేస్తోంది.