మునుగోడు గడ్డ.. తెలంగాణ మాధవక్క అడ్డ

మునుగోడు గడ్డ... తెలంగాణ మాధవక్క అడ్డ మునుగోడు న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోని 23 నియోజకవర్గాలకు ఇంచార్జిలను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ మాధవక్క పేరును ప్రకటించడం, బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు, నాపై నమ్మకంతో,నేను చేసినటువంటి సేవలను గుర్తించి,నాకు సరైన గౌరవం కల్పించినటువంటి కల్వకుంట్ల కవితకు మనస్ఫూర్తిగా...