ఉపాధ్యాయులకు పీఆర్సీ,డీఏ వెంటనే అమలు చేయాలి : ఇటికల రవీందర్

ఉపాధ్యాయ ఉద్యోగులకు పీఆర్సి, డీఏ వెంటనే అమలు చేయాలి. ఇటికాల రవీందర్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భువనగిరి మండలంలోని వివిధ పాఠశాలలలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు బోయ రాములు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సి డీఏ వెంటనే అమలు చేయాలని అలాగే...