కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు : చిరుమర్తి లింగయ్య (మాజీ ఎమ్మెల్యే)

కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు.. లాక్ బుక్ లో అబద్ధాలు.. క్షేత్రస్థాయిలో కరెంటు కోతలు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పామనుగుండ్ల సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్, పంట పొలాల పరిశీలన పరిశీలన కట్టంగూర్, జూలై 14: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, అధికారికా రికార్డుల్లో చూపిస్తున్న కరెంటు వేళలకు క్షేత్రస్థాయిలో అందుతున్న కరెంటుకు పొందనలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం మండలంలోని పామనగుండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ లో...